| ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎస్.వి. రంగారావు,మంగళంపల్లి బాలమురళీ కృష్ణ,రేలంగి,పద్మనాభం, హరనాధ్, అంజలీదేవి,జయంతి,బేబి రోజా రమణి | ||
|---|---|---|
01. అందని సురసీమ - పి.సుశీల,ఎస్.జానకి,శూలమంగళం రాజ్యలక్ష్మి - రచన: సముద్రాల జూనియర్ 02. ఆదియనాదియు నీవే దేవా నింగియు నేలయు - మంగళంపల్లి - రచన: దాశరధి 03. ఆదుకోవయ్యా ఓ రమేశా పతితపావనా - పి.సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్ 04. ఎల్ల శరీర ధారులకు నిల్లను చీకటి నూతిలోపలం (పద్యం) - పి.సుశీల - భాగవతం నుండి 05. కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన కుంభిత (పద్యం) - పి.సుశీల - భాగవతం నుండి 06. కనులకు వెలుగువు నీవే కావా కనబడు చీకటి - పి.సుశీల, ఎస్.జానకి - రచన: సముద్రాల సీనియర్ 07. కరుణలేని మనసు కఠిన పాషాణంబు జాలి (పద్యం) - పి.సుశీల - రచన: దాశరధి 08. కలడంభోది గలండు గాలి .. ఇందు గలడు అందు (పద్యాలు ) - పి.సుశీల - భాగవతము నుండి 09. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్ధ (పద్యం) - పి.సుశీల - రచన: భాగవతం నుండి 10. జననీ జననీ వరదాయినీ త్రిలోచిని నీపద దాసిని - ఎస్. జానకి - రచన: పాలగుమ్మి పద్మరాజు 11. జీవము నీవేకదా దేవా బ్రోచే భారము నీదే కాదా - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 12. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం - పి.సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్ 13. పంచాబ్దంబులవాడు తండ్రినగు నా పక్షంబు నిందించి (పద్యం) - మాధవపెద్ది - భాగవతం నుండి 14. పాములోళ్ళమయ్యా మా పెగ్గె చూడరయ్యా బల్లె - పిఠాపురం,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 15. బలయుతలకు దుర్భలులకు బలమెవ్వడు (పద్యం) - పి.సుశీల - భాగవతం నుండి 16. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి (పద్యం) - మాధవపెద్ది - భాగవతము నుండి 17. మందార మకరంద మాధుర్యమునదేలు (పద్యం) - పి.సుశీల - భాగవతం నుండి 18. ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైల తటంబులందు (పద్యం) - మాధవపెద్ది - భాగవతము నుండి 19. రారా ప్రియా సుందరా కౌగిలిలో నిన్ను కరిగింతురా - పి.సుశీల - రచన: దాశరధి 20. వటుతర నీతి శాస్త్రచయ పారగ చేసెదనంచు (పద్యం) - మాధవపెద్ది - భాగవతం నుండి 21. వరమొసగే వనమాలి నా వాంఛితమ్ము నెరవేరునుగా - మంగళంపల్లి - రచన: సముద్రాల సీనియర్ 22. శ్రీమానినీ మందిరా ..నమో నారసింహా - పి.సుశీల,మంగళంపల్లి బృందం - రచన: సముద్రాల సీనియర్ 23. సిరిసిరి లాలి చిన్నారి లాలి నోముల పంటకు - ఎస్.జానకి,మంగళంపల్లి బృందం - రచన: ఆరుద్ర | ||
Wednesday, April 18, 2012
భక్త ప్రహ్లాద - 1967
Labels:
NGH - బ
Subscribe to:
Post Comments (Atom)








No comments:
Post a Comment