| రామకృష్ణా పిక్చర్స్ వారి దర్శకత్వం: మానాపురం అప్పారావు సంగీతం: టి.వి. రాజు తారాగణం: శోభన్‌బాబు,కాంతారావు,హరనాధ్, దేవిక, గుమ్మడి, రామకృష్ణ, | ||
|---|---|---|
01. ఊ అంది అందాల తార ఏమంది నా ప్రేమ తార - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 02. ఏంచేస్తావోయి లంబయ్య ఎగిరిపడకురా - మాధవపెద్ది,పిఠాపురం,స్వర్ణలత - రచన: కొసరాజు 03. నీకే మాకే తగురా మా కౌగిళ్ళలో పస - పి.సుశీల,పి.లీల - రచన: సముద్రాల సీనియర్ 04. భళిరా మాయాలోలా శౌరి ఊహాతీతము నీ లీల భళిరా - ఘంటసాల - రచన: రాజశ్రీ 05. వాణీ పావనీ శ్రీ వాణీ పావనీ కళవీణామృదుపాణీ - ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ - డా. సినారే - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. అంబ శశిబింబ వదనే కంబుగ్రీవే (శ్లోకం) - పి.లీల - రచన: సముద్రాల సీనియర్ 02. అరువది యేళ్ళ వృద్ధునకు అన్నియు జచ్చి (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు 03. అవిరళమోహ సంక్షుభితమై అతిరేక (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు 04. అహహ యెంతటి భాగ్యమీదినము సంప్రాప్తించె (పద్యం) - ఘంటసాల - రచన: రాజశ్రీ 05. ఆరుపదుల వయస్సున బృహస్పతి (పద్యం) - ఘంటసాల - రచన: రాజశ్రీ 06. ఔరా యెంతటి ద్రోహబుధ్దివిర చంద్రా (పద్యం) - మాధవపెద్ది - రచన: కొప్పరపు సుబ్బారావు 07. కన్నకూతురటంచు నెన్నక భారతీతరుణి (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు 08. గడెతడ నీవు కన్నులకు గన్పడకుంటివ (పద్యం) - ఎ.పి. కోమల - రచన: కొప్పరపు సుబ్బారావు 09. చప్పుడు చేయకుండ గడు చల్లగ ప్రాకుచు (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు 10. చదివితి ఎల్ల శాస్త్రములు సాధ్వివటంచు (పద్యం) - ఘంటసాల - రచన: కొప్పరపు సుబ్బారావు 11. జయహే జయ జయహే కల మురళీవర వజిత కూజిత - పి.లీల 12. తర్కబాష్యములో (పద్యాలు) - మాధవపెద్ది,పిఠాపురం,తిలకం - రచన: కొప్పరపు సుబ్బారావు 13. తీర్దయాత్రలటంచు తిరుగుట కొన్నాళ్ళు (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు 14. నేనే శ్రీలలితార్యపాదయుగళీనీరేజ (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల జూనియర్ 15. నేనే దాన దమాది సంయామి జనానీకోక్త (పద్యం) - కొండలరావు - రచన: సముద్రాల జూనియర్ 16. ప్రాజ్యశ్రీ సుర సామ్రాజ్య మూల స్ధంభాయతే (శ్లోకం) - ఎ.వి. ఎన్.మూర్తి - రచన: యామిజాల 17. ప్రేమయన నెట్టిదో నాకదేమి తెలియ (పద్యం) - పి.బి.శ్రీనివాస్ - రచన: కొప్పరపు సుబ్బారావు 18. పదునెనిమిది విద్యల నిను చదివించెద (పద్యం) - ఘంటసాల - రచన: శేషం వెంకటపతి 19. మీరే నా దైవం మీ కరుణే నా జీవం - పి.సుశీల - రచన: రాజశ్రీ 20. వికల చరిత్రుడైన మది వెంగలియైన కురూపి (పద్యం) - ఘంటసాల - రచన: శేషం వెంకటపతి | ||
Monday, May 25, 2009
తారాశశాంకము - 1969
Labels:
GH - త
Subscribe to:
Post Comments (Atom)








No comments:
Post a Comment