Friday, April 24, 2009

ఇద్దరు అమ్మాయిలు - 1970



ప్రొడ్యూసర్ కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎస్. ఆర్. పుట్టన్న
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: అక్కినేని, వాణిశ్రీ, శోభన్‌బాబు, ఎస్.వి. రంగారావు,నాగయ్య 

01. ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో - పి.సుశీల - రచన: దాశరధి
02. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు పెళ్లి ఎప్పుడు మన పెళ్లి - పిఠాపురం, పి.సుశీల - రచన: కొసరాజు
03. లేరా లేరా లేరా ఓ రైతన్నారెక్కల కష్టం నీదన్న - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
04. నా హృదయపు కోవెలలో నా బంగరు లోగిలిలో- ఎస్.పి. బాలు,వసంత - రచన: దాశరధి
05. ఓహొ మిస్టర్ బ్రహ్మచారి హెహె ఒకటొరకం బ్రహ్మచారి - పి.సుశీల - రచన: ఆరుద్ర
06. పువ్వులొ గువ్వలొ వాగులొ తీవెలొ అంతట నీవేనమ్మా - పి.సుశీల - రచన: దాశరధి



No comments: